వేలేరు మాజీ జెడ్పీటీసీ సరిత కన్నుమూత

సోదరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పల్లా హన్మకొండ, ప్రజాతంత్ర, జులై 13: హన్మకొండ జిల్లా వేలేరు మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరి చాడ సరిత అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె క్యాన్సర్‌తో ఆరు నెలలుగా బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కొత్త మండలమైన…
