ధరల‘మాట’
ఎప్పుడే దినుసుకు రెక్కలొస్తాయో తెలియదు. నిన్న మొన్న ఇరవై పలికిన టమాట నేడు నూటనలభై. పచ్చిమిర్చికీ కోపమే ముప్ఫై పలికిన ఆ కారం కూరగాయ నూటఇరవైకి ఎగబాకింది. వర్షాల్లేవన్నారు, అందుకే సరుకు లేదన్నారు. మరి ఎక్కువ ధర పెడితే ఎలా దొరికేస్తోంది. ఇది చీకటి వ్యాపారి మాయాజాలం. పదవుల్లో ఉన్నోరితో కలిసి ఆడుతున్న జూదం. ఏ…