తొలి రాజద్రోహ నేరం మోపబడిన వీరుడు
(1879 అక్టోబర్ 22న బ్రిటీష్ ప్రభుత్వంచే మొదటి రాజద్రోహనేరం మోపబడిన వీరుడు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే.) ‘‘వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే..ఈ పేరు చాలామందికి తెలియదు. కనీసం వీరి గురించి పుస్తకాలలో కూడా వుండదు.కానీ భారతదేశంలో తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఈ వ్యక్తిమీదే. 15 సంవత్సరాల వయస్సుకే ఆంగ్లేయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బలప్రయోగంద్వారానే…