బాధిత మహిళ దగ్గర బల ప్రదర్శనా
పరామర్శించడానికి వచ్చారా లేక యుద్దానికా మహిళా కమిషన్‌నే అడ్డుకుని యాగీ చేస్తారా సమన్లు ఇవ్వడం కమిషన్ అధికారమని వెల్లడి చంద్రబాబు, బొండా ఉమల తీరుపై పద్మ మండిపాటు విజయవాడ,ఎప్రిల్ 23 : చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అత్యాచార…