వర్ణ హేలా.. హోలీ మేలా
దేశ సంస్కృతికి దర్పణం జాతి సమైక్యతకు సంకేతం సర్వమత సమ్మేళన చిహ్నం ఆధ్యాత్మిక విశ్వాస సందేశం అదే.. హోలీ పర్వదినోత్సవం ఫాల్గుణ పౌర్ణమి శుభవేళా.. హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు నేలపై కురిసినట్లు ప్రకృతి సోయగం వన్నెలీనేను ధరిత్రి వసంతం అరివిరిసేను సప్తవర్ణోత్సవ సమయాన కుల మత జాతి, తేడాలేక సకల జనావళి సమైక్యమై ఏడ…