కౌంట్ డౌన్..06 ప్రజా‘తంత్రం’
పతాక శీర్షికల్లో కొల్లాపూర్ వార్ శిరీషమ్మ అక్కడ సూపర్ స్టార్ గరీబోళ్ల బర్రెలక్కదే సీటీ మార్ ప్రత్యర్థుల దాడికి తలొగ్గని ఫైర్ ఇండిపెండెంట్లలో రియల్ ఫైటర్ ఇతర శిబిరాల్లో తప్పని ఫియర్ గెలుపోటములు కాదులే మేటర్ జనంసాక్షిగా ఆమె విజిల్ బ్లోయర్ – వి.రమేష్ బాబు వివిధ పార్టీల అతిరథ మహారధుల ప్రచారంతో వేడెక్కిన తెలంగాణ…