భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “ మోనిహార”
వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: కరీంనగర్ కు చెందిన వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా “ మోనిహార” 55 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. ప్రస్తుతం అన్వేష్ హైదరాబాద్లో సినిమా రంగంలో వున్నాడు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ…