వంగర గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య

– ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ సీపీఐ ఆందోళన – విచారణ జరిపి బాధ్యులపై చర్యలు : డీఈవో భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో శుక్రవారం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం…
