వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ

– నలుగురు యువకుల మృతి పాట్నా, అక్టోబర్ 3: పట్టాలు దాటుతున్న సమయంలో వందేభారత్ హైస్పీడు రైలు ఢీకొనడంతో నలుగురు యువకులు మృతిచెందారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జోగ్బాని నుంచి పాటలీపుత్రకు రైలు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను జీఎంసీకి తరలించగా…
