మహాత్మాగాంధీకి అపచారం
అమెరికాలో మరోమారు విగ్రహం ధ్వంసం వాషింగ్టన్, ఆగస్ట్ 19 : భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో…