గ్రామీణ క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నియోజకవర్గం మక్తల్, ఆత్మకూరు, నార్వ, ఉట్కూరు మండల కేంద్రాల్లో, అమరచింత, వనపర్తి జిల్లా…
