సర్వోత్తమ న్యాయ శిఖరానికి వజ్రోత్సవ కిరీటం!

దేశ సర్వోన్నత న్యాయస్థానం నేటికి 75-వసంతాలు పూర్తి చేసుకుంటూ వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భమిది. సార్వభౌమిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా 26 జనవరి 1950న అవతరించిన భారతంలో 1950, జనవరి 30న భారత సుప్రీమ్ కోర్టు ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన తొలి రోజుల్లో పార్లమెంట్ భవన ఆవరణ నుంచే మాత్రమే కార్యకలాపాలు నిర్వహించింది. 01…