Tag #Vajpayee #is an Ideal man #BJP Ramachandar Rao

ఆదర్శవంతుడు వాజ్‌పేయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజాస్వామ్యాన్ని కాపాడి దాన్ని ముందుకు నడిపించిన విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా…