విలువల రాజకీయాలకు ప్రతీక వాజ్‌పేయి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయికి ఘన నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం, మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం…
