త్వరగా వైశ్య సదన్‌ను వినియోగంలోకి తీసుకురావాలె…: మంత్రి హరీష్‌రావు సూచన
సిద్ధిపేట పురపాలక సంఘం పరిధిలో జి ప్లస్ వన్ విధానంలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్‌ను వచ్చే నాలుగు నెలల్లో వినియోగం తీసుకుని రావాలని సంబంధితులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. గురువారం సిద్ధిపేటలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్ పనులను మంత్రి హరీష్‌రావు పలిశీలించారు. ఇప్పటికే రూ.2.6 కోట్లతో ఈ సదన్ నిర్మాణం చేపట్టగా, ఆ…