హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైకుంఠ ద్వార దర్శనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిఘనంగా జరిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశాన్ని కల్పించామని ఆలయ పీఆర్‌వో ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5:15 గంటలకు వైకుంఠ ద్వార ప్రతిష్ఠా కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉత్తర ద్వారం(వైకుంఠ ద్వారం) గుండా భక్తులను దర్శనానికి…
