విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి: భట్టి
మీ హయాం కన్నా 10 రెట్లు పెంచాం : కెటిఆర్ అసెంబ్లీలో భట్టి, కెటిఆర్ మధ్య వాడీవేడి చర్చ విద్యారంగానికి కేటాయింపులపై వాదోపవాదాలు ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా అన్న కెటిఆర్ గత 60 ఏళ్లతో పోలిస్తే ఎన్నో రెట్ల నిధులు పెంచామని వెల్లడి భట్టి విక్రమార్క విమర్శలపై మండిపడ్డ మంత్రి నిధులు…