పౌరులకు టీకా ఇప్పించే కృషిలో ముఖ్యమైన రోజు
12-14 ఏళ్ళ వయస్సు వారు, 60 ఏళ్ళ పైబడిన వారందరూ ఇప్పించుకోవాలి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ హైదరాబాద్, పిఐబి, మార్చి 16 : మన పౌరులకు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషిలో బుధవారం ఒక ముఖ్యమైన రోజుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 12…