ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలు

– ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డ వరద – నలుగురు మృతి -రంగంలోకి దిగిన సహాయక బృందాలు – సిఎం పుష్కర్ సింగ్ ధామితో ప్రధాని, హోంమంత్రి ఆరా డెహ్రాడూన్, ఆగస్ట్ 5:ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి ధరాలీ గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందినట్లు సమాచారం. దాదాపు…
