Tag #Uttapradesh ATS #foil #major terror plot

భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు

– కుట్రదారులు నలుగురి అరెస్ట్ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 4: ‌దేశంలో భారీ పేలుళ్ల ఉగ్రకుట్రను ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు ప్రణాళికలు రచించిన నలుగురిని ఉత్తరప్రదేశ్‌ ఉ‌గ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) అరెస్టు చేసింది. నిందితులకు పాక్‌ ఉ‌గ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను సాకిబ్‌ అలియాస్‌ ‌డెవిల్‌, ‌వికాస్‌…