విజయవాడకు మంత్రి ఉత్తమ్ దంపతులు

సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అమరావతి, సెప్టెంబర్ 12 : రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. గురువారం విజయవాడకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లిన సందర్భంగా ఏపీ సిఎం…