నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయాలి

– చెరువులు, కుంటల పరిరక్షణకు సూచనలు – ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ రాష్ట్ర సచివాలయంలో శనివారం భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి…
