BC bill: బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రం సైంధవపాత్ర

-సామాజిక న్యాయానికి కట్టుబడివున్నాం – బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం – మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిల్లీ, ఆగస్టు 6: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఓ.బి.సి లకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి(President of India) ఆమోదించడం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…
