surveillance on canals, ponds: ఆనకట్టలు కాల్వలు, చెరువులపై నిఘా పెంచాలి

– అన్ని విభాగాల్లో సెలవులు రద్దు – విపత్తు సూచనలుంటే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాలి – క్షేత్రస్తాయిలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహించాలి – నీటిపారుదల శాఖాధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న…
