Tag User Interface Design

తెరపై ఎర- జేబుకు చెర-డార్క్ పాటర్న్ మాయ

“ఆన్‌లైన్‌లో ఒక వస్తువు చూసిన వెంటనే అదే వస్తువుకు సంబంధించిన ప్రకటనలు మన ఫోన్‌లో వరుసగా కనిపిస్తుంటాయి. చాలామందికి అప్పుడొక సందేహం వస్తుంది. “నేను ఏం వెతుకుతున్నానో వీళ్లకెలా తెలుసు?” అని. నిజానికి ఇది డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకలా మారిన డేటా సేకరణ ఫలితం. మనం ఏం చూస్తున్నాం, ఏం కొనుగోలు చేస్తున్నాం, దేనిపై ఆసక్తి…