స్వదేశీ ఉత్పత్తులను వాడండి

– దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం – ప్రజలకు ప్రధానమంత్రి మోదీ బహిరంగ లేఖ న్యూదిల్లీ,సెప్టెంబర్ 22: నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహి ంచాలని సూచించారు. దుకాణదారులు అందరూ ’భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను…
