చైనా–తైవాన్ వైరం

చైనా విధానంలో “వన్ చైనా పాలసీ” కీలకంగా నిలుస్తోంది. దాని ప్రకారం తైవాన్, చైనా అంతర్భాగం .ఇతర దేశాలు ఏవీ తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు. ఈ విధానం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు పెట్టుకోలేవు. బీజింగ్ ప్రభుత్వం తైవాన్‌ను తిరిగి చైనా కంట్రోల్‌లోకి తెచ్చే లక్ష్యంతో రాజకీయ, ఆర్థిక,…
