Tag US Immigration Policy

“భారతీయుల ప్రతిభ కావాలి.. గ్రీన్‌కార్డు మాత్రం వద్దా?”

“దీని ప్రభావం వ్యక్తిగత ఉద్యోగులకే పరిమితం కాకపోవచ్చు. వలస విధానాలపై అనిశ్చితి పెరిగితే కొందరు నైపుణ్యవంతులైన భారతీయులు స్వదేశానికి తిరిగి రావడం లేదా ఇతర దేశాల్లో అవకాశాలను అన్వేషించడం గురించి ఆలోచించవచ్చు. మరోవైపు, భారతీయ ఐటీ సంస్థలు తమ దేశీయ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూ అంతర్జాతీయ సిబ్బంది నిర్వహణలో మార్పులు చేసుకోవాల్సిన…