యువతకు కాగడా అందించే తరుణం
అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్ వివరణ దేశం కోసమే తన నిర్ణయమని వివరణ వాషింగ్టన్,జూలై25: అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్ జో బిడెన్ తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ…