యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు

– ఇరాన్ కు యూఎస్ 15 డిమాండ్లు – 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం వాషింగ్టన్, మార్చి 25: పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో…
