సీఎంతో యూఎస్ డెలావర్ గవర్నర్ భేటీ

– హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: యూఎసఏ డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఆయన సీఎంతో చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు,…
