Tag #US Consul General #Lara #meets #CM #command controle centre

సిఎంతో యూఎస్‌ ‌కాన్సూల్‌ ‌జనరల్‌ ‌విలయమ్స్ ‌భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 15 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని యూఎస్‌ ‌కాన్సులేట్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌లారా విలియమ్స్ ‌బంజారాహిల్స్‌లోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి,  తదితర అంశాలను వీరు చర్చించారు. విలియమ్స్ ‌హైదరాబాద్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌గా ‌ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు…