ద్వైపాక్షిక సంధాలకు యుఎన్ కాంగ్రెస్ సమర్థన ప్రశంసనీయం
యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ హైదరాబాద్, పిఐబి, జూన్ 23 : యుఎస్ హౌస్ ఆప్ రిప్రెజెంటెటివ్స్ స్పీకర్ కెవిన్ మేక్ కార్థీ, సీనెట్‌లో సంఖ్యాబలమున్న నేత చార్ల్ స్ శూమర్, సీనెట్‌లో రిపబ్లికన్ పార్టీ నేత మిచ్ మేక్ కోనెల్, సభలో డెమోక్రెటిక్ పార్టీ నేత హకీమ్ జెఫ్రీస్‌లు ఆహ్వానం…