ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తాం..
అందరికీ క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావాలి దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్వవంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేయడానికి కసరత్తు ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్ లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను…