మళ్లీ యూరియా కష్టాలు మొదలు

– చలిలో క్యూలు కడుతున్న రైతులు వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: యాప్ వచ్చినా యూరియా కష్టాలు షరా మామూలు అన్నట్లుగా సాగుతున్నాయి. గజగజలాడించే చలిలో రైతులు క్యూలో చెప్పులు, కర్రలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించండని వేడుకుంటున్నారు. వానకాలంలో యూరియా కోసం గంటలతరబడి క్యూలోనే…
