యూరియా సరఫరా కొనసాగుతోంది.. ఆందోళన వద్దు

– అందుబాటులో 47.68 లక్షల సంచుల యూరియా నిల్వలు – కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్న సరఫరా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరుగుతోంది. మంత్రి సూచన మేరకు జేడీఏ, ఏడీఏలను జిల్లా ప్రత్యేక…
