యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

నెల రోజులుగా క్యూల్లో రైతుల అనేక అవస్థలు ధర్నాలు, రాస్తా రోకోలు, తొక్కిసలాటలో రైతుల గాయాలు యూరియా సరఫరాపై పలు పార్టీల నేతల పరస్పర ఆరోపణలు మహబూబాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తమకు సరిపడా యూరియా సరఫరా (Urea Supply) చేయాలని నెల రోజులుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు…

