Urea : రాష్ట్రం ఒత్తిడితో యూరియా మంజూరు

– డిమాండ్‌కనుగుణంగా జిల్లాలకు పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ వారం రోజులలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా విడుదలైందని వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండుకనుగుణంగా…
