యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

– కలెక్టర్లను ఆదేశించిన మంత్రి జూపల్లి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వ్యవసాయ సీజన్ పూర్తి అయ్యే వరకు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి .లు ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర. ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావు అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయం…
