Tag #urea #farmers #rastaroko #BRS #support

ప‌రిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన

– బీఆర్ఎస్ నేతల మ‌ద్ద‌తు పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:  సకాలంలో యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన పరిగి పట్టణంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. పంట అదును కాలంలో యూరియా అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి ఫర్టిలైజర్ దుకాణాల ముందు లైన్లో వేచి ఉన్న యూరియా దొరకటం లేదంటూ రైతులు మండిపడ్డారు.…