యూరియా కోసం రైతులు ధర్నాలు చేసే దుస్థితి

– కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుంది – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఫైర్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…
