యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతు వేదికల ద్వారా పంపిణీ…
