Tag #Urea #continuous consultation #Centre #Minister Tummala

యూరియాపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు

– నిన్న 9 వేలు, నేడు 5 వేల మెట్రిక్‌ టన్నులు రాక – మరో వారంలో రానున్న 27,470 మెట్రిక్‌ టన్నులు – ఐదు రోజుల్లో పంట నష్టం సర్వే పూర్తి చేయాలి ` మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా విషయంలో…