యూరియా యాప్ తొలగించాల్సిందే
– బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: యూరియా యాప్ తొలగించాలని బీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో యూరియా యాప్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన మంగళవారం మహాధర్నా…
