రైతు వేదికల వద్ద యూరియా అదనపు కౌంటర్లు

– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెలలో గత నాలుగు రోజుల్లో…
