12న గ్రామ, పట్టణ ప్రజాప్రతినిధులకు శిక్షణ

– 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించాలి – కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు,…
