ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న అర్బన్ నక్సల్స్

– మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించని కబోదులు – సోకాల్డ్ కమ్యూనిస్టులపైనా కేంద్ర మంత్రి బండి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్‌లారా ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమ్యూనిస్టు నాయకులను ప్రశ్నించారు.…
