అర్బన్ బ్యాంక్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

– ఏర్పాట్లను పరిశీంచిన ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ మను చౌదరి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఏపీ మహేష్ అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల ఎన్నికల సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మను చౌదరి అధికారులకు సూచించారు. ఈ…
