రేషన్ కార్డు ఆధారంగా రైతుల గుర్తింపు
నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లో జమ సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కారం రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : పంటల రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12…