Tag #Uppal-Narapally flyover #to be completed #by June #Komatireddy

జూన్‌ ‌నాటికి ఉప్పల్‌-‌నారపల్లి ఫ్లైఓవర్‌ ‌పూర్తి

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌హైదరాబాద్‌ ‌నగర శివారు ప్రాంతాల వాహనదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉప్పల్‌ ‌నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులను వేగవంతం చేసి, 2027 జూన్‌ ‌నాటికి ఫ్లైఓవర్‌ను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉప్పల్‌-‌నారపల్లి మార్గంలో…